- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ మీడియాలో దిశ సంచలనం: కలెక్టర్ రవి
దిశ పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి....Disha Calendeor Launched by Collector

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: దిశ పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో దూసుకు వెళ్తున్న దిశ పత్రికను అభినందించారు. దిశ యాజమాన్యానికి పాఠకులకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ హరీష్, రిపోర్టర్లు శ్రీనివాసరావు, అట్ల నగేష్, కిషోర్, అనిల్ పాల్గొన్నారు.
Next Story






