- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాచుపల్లిలో ‘బలగం’ సినిమా కోసం చాటింపు..
గ్రామ ప్రజలందరికీ తెలియ జేయునది ఏమనగా రేపు సాయంత్రం బడి దగ్గర "కాకి బలగం" సినిమా కడుతున్నారు.. అందరూ వచ్చి సినిమా చూడాలి.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: గ్రామ ప్రజలందరికీ తెలియ జేయునది ఏమనగా రేపు సాయంత్రం బడి దగ్గర "కాకి బలగం" సినిమా కడుతున్నారు.. అందరూ వచ్చి సినిమా చూడాలి. అంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామంలో దండోరా వేయించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు తీసిన బలగం సినిమా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులకు బాగా చేరువైంది. సూపర్ హిట్ టాక్ అందుకున్న బలగం సినిమాను పెద్దతెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల్లో సినిమా వేయడంతో మరికొన్ని గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సర్పంచ్‌లు సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read more:
- Tags
- 'Balagam' movie
Next Story






