- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏక్తా యాత్ర భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షించారు.

X
దిశ, కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతి సందర్భంగా బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు పర్యవేక్షించారు. సందర్భంగా పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా యాత్రలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సుబ్బారాయుడు పలు సూచనలు చేశారు. అసోం సీఎం ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story






