- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మక్కాన్సింగ్..
by Batti.Sumithra |
గోదావరిఖనిలోని సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, గోదావరిఖని విచ్చేస్తున్న సందర్భంగా జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ పరిశీలించారు.

X
దిశ, గోదావరిఖని : గోదావరిఖనిలోని సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, గోదావరిఖని విచ్చేస్తున్న సందర్భంగా జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సభను రామగుండం నియోజకవర్గ ప్రజలు, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరుకున్నారు. బహిరంగ సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించి మాక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Next Story






