- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
సెస్ ఎన్నికలలో భాగంగా బుధవారం చందుర్తి, రుద్రంగి మండలాల నుండి సెస్ డైరెక్టర్ స్థానాలకు...Congress candidates have filed their nomination

X
దిశ, చందుర్తి: సెస్ ఎన్నికలలో భాగంగా బుధవారం చందుర్తి, రుద్రంగి మండలాల నుండి సెస్ డైరెక్టర్ స్థానాలకు పలువురు నామినేషన్ దాఖలు చేశారు. చందుర్తి, రుద్రంగి మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలూరి సంతోష్ రెడ్డి, సురేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా అల్లాడి రమేష్ నామినేషన్ దాఖలు చేశాడు. బీఆర్ఎస్ పార్టీ తరఫున చందుర్తి, రుద్రంగి మండలాల్లో పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం ఎన్నికల బరిలో ఉంటారని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు.
Next Story






