- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ పై వన్ టౌన్ లో ఫిర్యాదు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై కరీంనగర్ మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ నగర కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఫిర్యాదు చేశారు.

X
దిశ, కరీంనగర్ టౌన్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై కరీంనగర్ మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ నగర కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఫిర్యాదు చేశారు. ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సచివాలయం గుమ్మటాలను కూలగొడతానని చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
Next Story






