- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూనియన్ బ్యాంకును ప్రారంభించిన కలెక్టర్
by S Gopi |
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు శాఖ కార్యాలయాన్ని... Collector inaugurated Branch of Union Bank

X
దిశ, జగిత్యాల కలెక్టరేట్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంకు శాఖ కార్యాలయాన్ని, ఏటిఎంను శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష.. అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ లో పనిచేసే అధికారులకు, సిబ్బందికి, వివిధ అవసరాల నిమిత్తం వచ్చే జిల్లా ప్రజలకు ఈ బ్యాంకు ఉపయుక్తంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీఎం వెంకట్ రెడ్డి యూనియన్ బ్యాంకు మేనేజర్ తదితరులతోపాటు కలెక్టరేట్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






