నిస్వార్ధ ప్రజా సేవకుడు 'చందర్'

by Elthuri vijay kumar |

ప్రజా సేవకు నిదర్శనం రామగుండం మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అని మాజీ కార్పొరేటర్స్ మందల కిషన్ రెడ్డి, బాదే అంజలీదేవి భూమయ్య లు అన్నారు.

నిస్వార్ధ ప్రజా సేవకుడు చందర్
X

నిస్వార్ధ ప్రజా సేవకుడు 'చందర్'

-ఘనంగా బర్త్ డే సెలెబ్రేషన్స్

దిశ, యైటింక్లయిన్ కాలనీ: ప్రజా సేవకు నిదర్శనం రామగుండం మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అని మాజీ కార్పొరేటర్స్ మందల కిషన్ రెడ్డి, బాదే అంజలీదేవి భూమయ్య లు అన్నారు. మంగళవారం స్థానిక షిర్కే బస్ స్టాండ్ లో బీఆర్ఎస్, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చందర్ బర్త్ డేని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేసి గూడెల్లి రాంచందర్,కట్కం సతీష్, ముక్కెర మొగిలి, దాసరి బాలరాజు,తమ్మనవేన కుమార్ యాదవ్, పులి రాకేష్, కుమార్ నాయక్, మరుపాక రాజయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Next Story