- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదం సంభవిస్తే కానీ పట్టించుకోరా..?
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల నమిలికొండ దేవరాజు ఇంటి వద్ద విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల నమిలికొండ దేవరాజు ఇంటి వద్ద విద్యుత్ వైర్లు కిందికి ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ఈ విద్యుత్ వైర్లు కిందికి వేలాడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సెస్ అధికారులు స్పందించి ఈ ఈ విద్యుత్ వైర్లు ద్వారా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా అని కాలనీవాసులు, గ్రామస్తులు వాపోతున్నారు. త్వరితగతిన సంబంధిత సెస్ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ కల్లూరి బాపురెడ్డి, ప్రజలు కోరుతున్నారు.
Next Story






