- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో పాడిగేదె మృతి
by Bhanu |
మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన భూతాల బాపురావు పాడిగేదె ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందింది.

X
దిశ, సైదాపూర్ : మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన భూతాల బాపురావు పాడిగేదె ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...వ్యవసాయ పోలాల్లో పాడిగేదే పశుగ్రాసం తింటూ ట్రాన్స్ ఫార్మర్ వైపు వేల్లగా ట్రాన్స్ ఫార్మర్ ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు పాడిగేదేకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ పాడిగేదే బాపురావుకు జీవనాధారం అని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని పాడిగేదే యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






