కుక్క కాటుకు బాలుడు మృతి

by velandi.Saikiran |   (  Updated:2025-08-30 15:28:19  IST  )

కుక్క కాటుతో చికిత్స పొందుతూ బీర్పూర్ మండలం తుంగూరు గ్రామం లో రక్షిత్ అనే మూడు సంవత్సరాల బాలుడు మృతి

కుక్క కాటుకు బాలుడు మృతి
X

దిశ, బీర్ పూర్: కుక్క కాటుతో చికిత్స పొందుతూ బీర్పూర్ మండలం తుంగూరు గ్రామం లో రక్షిత్ అనే మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ మధ్యనే బాలుడిని కుక్క కరిచింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించక పోవడంతో... బాలుడి పరిస్థితి విషమించింది. ఈ తరుణంలోనే కుక్క లక్షణాలు కనిపించడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి కరీంనగర్...మళ్ళీ అక్కడి సిద్దిపేటకు తరలించారు. ఈ తరుణంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు రక్షిత్ మృతి చెందాడు.

Next Story