- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: సెస్ ఎన్నికల్లో BJP బోణీ..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణి కొట్టింది.

X
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణి కొట్టింది. వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్‌గా జక్కుల తిరుపతి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దేవరాజుపై 7 ఓట్ల తేడాతో గెలుపొందాడు. దీంతో వేములవాడ పట్టణంలో బీజేపీ సంబరాలు చేస్తోంది. ఈ డైరెక్టర్ స్థానం వివాదస్పదం అయ్యాక.. ఎన్నికల అధికారులు ఫలితం రిజర్వ్‌లో ఉంచి.. పున:పరిశీలించి జక్కుల తిరుపతిని విజేతగా ప్రకటించారు. దీంతో 15 డైరెక్టర్ స్థానాలకు గాను బీజేపీ ఒక చోట బోణీ కొట్టింది.
Next Story






