- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గట్టుభూత్కూర్‌లో ఎలుగుబంటి కలకలం!
by velandi.Saikiran |
మండల పరిధిలోని గట్టుభూత్కూర్ గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబంటి కలకలం రేపింది.

X
దిశ, గంగాధర : మండల పరిధిలోని గట్టుభూత్కూర్ గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబంటి కలకలం రేపింది. గ్రామ సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి.. గణేష్ నగర్ కాలనీ వీధుల్లో అర్ధరాత్రి వేళ షికారు చేస్తూ హల్‌చల్ చేసింది. ఎలుగుబంటి తిరగడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఎలుగుబంటినిఅటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- bear
- gangadhara
Next Story






