- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బండి
కరీంనగర్ జ్యోతి నగర్ లో బండి సంజయ్ తన ఓటును వేశారు.

X
దిశ,కరీంనగర్ : కరీంనగర్ జ్యోతి నగర్ లో బండి సంజయ్ తన ఓటును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఓటు విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నాను. మీ ఓటునుతో మీ భవిష్యత్తు నిర్మించుకోండి. మీ ఓటు భారతదేశం యొక్క భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి బయటకు వచ్చి మీ ఓటును వినియోగించుకోండి అని కోరారు.
Next Story






