- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తిని పరామర్శించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్
కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన జెడ అజయ్ అనే యువకుడు ఇటీవల ట్రాక్టర్ రోటావేలో పడి ప్రమాదానికి గురయ్యాడు అని తెలుసుకొని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుక్రవారం చెర్లబుత్కూర్ లోని తన నివాసంలో పరామర్శించారు.

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన జెడ అజయ్ అనే యువకుడు ఇటీవల ట్రాక్టర్ రోటావేలో పడి ప్రమాదానికి గురయ్యాడు అని తెలుసుకొని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుక్రవారం చెర్లబుత్కూర్ లోని తన నివాసంలో పరామర్శించారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.
అజయ్ చిన్న వయసులో కాలు కోల్పోవడం, తీవ్ర గాయాలు కావడం బాధాకరమని అన్నారు మంత్రి. మెరుగైన చికిత్స, కృత్రిమ కాలు ధరించడనికి అయ్యే ఖర్చు తాను ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,రమణ రెడ్డి,శ్రీనివాస్,బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనతో ఉన్నారు.