బండి సంజయ్ సహకారం...స్వ గ్రామం చేరిన మృతదేహం

by velandi.Saikiran |

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంచి మ‌న‌సు చాటుకున్నారు. ఆయ‌న‌ ప్రత్యేక చొరవతో బెహ్రీన్ గల్ఫ్ దేశం

బండి సంజయ్ సహకారం...స్వ గ్రామం చేరిన మృతదేహం
X

దిశ, వీర్నపల్లి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంచి మ‌న‌సు చాటుకున్నారు. ఆయ‌న‌ ప్రత్యేక చొరవతో బెహ్రీన్ గల్ఫ్ దేశం నుంచి వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామనికి దేవోల్ల హన్మంత్ మృతదేహం వ‌చ్చింది. ఇక నేడు హన్మంత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. తన భర్త శవాన్ని త్వరగా ఇండియాకు తెప్పించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు హ‌న్మంత్ భార్య‌.

Next Story