- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్ చేరుకున్న అసోం సీఎం
by Kema Shiva Kumar |
హిందూ ఎక్తా యాత్రలో పాల్గొనేందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కరీంనగర్ చేరుకున్నారు.

X
దిశ, కరీంనగర్: హిందూ ఎక్తా యాత్రలో పాల్గొనేందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ కరీంనగర్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అసోం నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్నారు. కరీంనగర్ లో ఆయనకు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎక్తా యాత్రలో హేమంత్ బిశ్వ శర్మ పాల్గొననున్నారు.
Next Story






