- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > మోడల్ స్కూల్లో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం...
మోడల్ స్కూల్లో హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం...
by Taduka Kalyani |
మండలంలోని నూక పల్లి మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం మండల విద్యాధికారి జయసింహారావు ప్రకటనలో తెలిపారు.

X
దిశ, మల్యాల : మండలంలోని నూక పల్లి మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం మండల విద్యాధికారి జయసింహారావు ప్రకటనలో తెలిపారు. మోడల్ స్కూల్లో నేటి నుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు స్వీకరించినట్లు తెలిపారు. హెడ్ పోస్ట్ కు 10వ తరగతి, అసిస్టెంట్ కు పోస్టుకు 7వ తరగతి అర్హత కలిగిన వారు విద్యార్హత ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 8019328303 ఫోన్ నంబర్ ను సంప్రదించాలన్నారు.
Next Story






