- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కథలాపూర్ జడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రాజా గౌడ్
కథలాపూర్ జడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రాజా గౌడ్
by Taduka Kalyani |
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

X
దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా తరగతి గదులను, వంటశాలను పరిశీలించారు. అనంతరం స్కూల్ లో జరుగుతున్న పలు అంశాలకు సంబందించిన వివరాలను ఉపాధ్యాయుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ లోకిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






