మహిళపై కుక్క దాడి.. తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

మహిళపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని ఎరడపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

మహిళపై కుక్క దాడి.. తీవ్ర గాయాలు
X

దిశ, శంకరపట్నం: మహిళపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని ఎరడపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గాజుల లక్ష్మి(55) అనే మహిళపై కుక్క దాడి చేయడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు 108 వాహన ఈఎంటీ రెంటల సురేష్, పైలెట్ ఖాజా ఖలీలుల్లా తెలిపారు.

Next Story