- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
by Phanindra |
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.

X
దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామానికి చెందిన నక్క సాయి (28) అనే వ్యక్తి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటిలోని దూలానికి ఉరివేసుకున్నాడని చెబుతున్నారు. మృతునికి భార్య కొడుకు ఉన్నారని తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






