- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
by Ratna Kumari |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చొప్పదండిలో చోటు చేసుకుంది.

X
దిశ, చొప్పదండి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చొప్పదండిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గుమ్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మంచిర్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న TS02UD7080 నెంబర్ గల ఆర్టీసీ హైర్ బస్సు ఎదురుగా వస్తున్న TS02EN5884 నెంబర్ గల బైక్ పై కరీంనగర్ నుంచి వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేటకు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సప్ప తిరుపతి తండ్రి రాములుగా పోలీసులు గుర్తించారు. ఆర్టీసీ బస్, డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు పిర్యాదు చేసిన మీదట కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ నరేష్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






