- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యపానం వద్దన్నందుకు గడ్డి మందు తాగాడు...కానీ చివరకు !
by velandi.Saikiran |
మద్యపానం వద్దని తండ్రి మందలించినందుకు మనస్థాపం చెందిన ఓ కొడుకు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన

X
దిశ, ఎల్లారెడ్డిపేట: మద్యపానం వద్దని తండ్రి మందలించినందుకు మనస్థాపం చెందిన ఓ కొడుకు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గరాజ్వేర తండాకు చెందిన గుగులోత్ బాబూరావు చిన్న కుమారుడు గుగులోత్ నవీన్ (25) బతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లి 3 నెలల క్రితం వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగానే తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21న మద్యం తాగి ఇంటికి వచ్చాడు నవీన్. దింతో తండ్రి బాపూరావు మందలించాడు. ఇక నవీన్ మనస్థాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అశ్వినీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






