- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
by Kema Shiva Kumar |
ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని సంతోష్ నగర్ లో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, జగిత్యాల: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని సంతోష్ నగర్ లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే శంకరయ్య ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడని తెలిసింది. భార్య భారతి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






