ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం

by velandi.Saikiran |

ఈదురు గాలుల దాటికి మండలంలోని పెగ్గెర్ల గ్రామంలోని దుర్గమ్మ గుడి ప్రాంతంలో భారీ వృక్షం నెలకొరిగింది.

ఈదురు గాలులకు నేలకొరిగిన భారీ వృక్షం
X

దిశ, కథలాపూర్ : ఆదివారం రోజున సాయంత్రం వీచిన ఈదురు గాలుల దాటికి మండలంలోని పెగ్గెర్ల గ్రామంలోని దుర్గమ్మ గుడి ప్రాంతంలో భారీ వృక్షం నెలకొరిగింది. దీంత‌ రాకపోకలకు ఇబ్బంది కలగకూడదనే భావనతో గ్రామానికి చెందిన శివాజీ సేన యూత్ సభ్యులు ఈదురు గాలులను సైతం లెక్క చేయకుండా శ్రమదానం చేశారు. ఈ త‌రుణంలోనే రోడ్డుకు అడ్డంగా పడిన ఆ భారీ వృక్షన్ని తొలగించారు. కాగా రోడ్డు పైన చెట్లను తొలగించడం పట్ల గ్రామ ప్రజలు హార్షం వ్యక్తం చేశారు.

Next Story