బార్ అసోసియేషన్ అధ్యక్షునికి ఘన సన్మానం

by Ratna Kumari |

క‌రీంన‌గ‌ర్ జిల్లా కోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా గెలుపొందిన గ‌డ్డం ల‌క్ష్మ‌ణ్ ని శ‌నివారం ప‌లువురు న్యాయ‌వాదులు స‌న్మానించారు.

బార్ అసోసియేషన్ అధ్యక్షునికి ఘన సన్మానం
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ లీగ‌ల్ : క‌రీంన‌గ‌ర్ జిల్లా కోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా గెలుపొందిన గ‌డ్డం ల‌క్ష్మ‌ణ్ ని శ‌నివారం ప‌లువురు న్యాయ‌వాదులు స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానన్నారు. కార్యక్రమం లో న్యాయవాదులు ప్రభుత్వ జీపీ లు జనగామ నర్సింగ్, చామనపల్లి రమేష్, సీనియర్ న్యాయవాదులు ముద్దమల్ల సుధాకర్, దాసం శ్రీధర్, చౌడమల్ల వీరాస్వామి, భోగం శంకర్, జెల్ల రమేష్, ముద్దమల్ల అశోక్ పాల్గొన్నారు.

Next Story