- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల గురుకుల స్కూల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
by Muthe.Rajitha |
ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా గురుకుల పాఠశాలల్లో(Gurukula school) ఆహారం వికటించిన ఘటనలు మాత్రం ఆగడం లేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా గురుకుల పాఠశాలల్లో(Gurukula school) ఆహారం వికటించిన ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా జగిత్యాల(Jagityala) జిల్లాల్ని లక్ష్మీపూర్ మండలంలో గల గురుకుల స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడగా... పాఠశాల సిబ్బంది వార్నిం హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






