20 ఎక‌రాల్లో వ‌రిగ‌డ్డి ద‌గ్దం

by Ratna Kumari |

మండలంలోని చాకలివాని పల్లి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ఒకదానితో ఒకటి తగిలి నిప్పు రవ్వలు రాలాయి. దీంతో మంట‌లు ఎగిసిప‌డ‌టంతో ప‌శుగ్రాంతో పాటు రైతు కూన శేఖ‌ర్ కి చెందిన వ్యవసాయ పనిముట్లు కాలి బూడిదయ్యాయి.

20 ఎక‌రాల్లో వ‌రిగ‌డ్డి ద‌గ్దం
X

దిశ, గన్నేరువరం : మండలంలోని చాకలివాని పల్లి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ఒకదానితో ఒకటి తగిలి నిప్పు రవ్వలు రాలాయి. దీంతో మంట‌లు ఎగిసిప‌డ‌టంతో ప‌శుగ్రాంతో పాటు రైతు కూన శేఖ‌ర్ కి చెందిన వ్యవసాయ పనిముట్లు కాలి బూడిదయ్యాయి. స్థానికులు తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం తో పాటు వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయని, ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story