కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల

by Elthuri vijay kumar |

-2025-26 ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం..

కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల
X

కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల

-2025-26 ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం..

దిశ హన్మకొండ టౌన్ : కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్/ బీడీఎస్ అడ్మిషన్ల కోసం తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసింది. తాత్కాలిక మెరిట్ జాబితాపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధించిన పత్రాలతో తమ ఫిర్యాదులను అధికారిక వెబ్సైట్ [email protected] కు 14.09.2025 సా. 05:00 గం. లేదా అంతకు ముందు గానీ సమర్పించవచ్చని తెలిపారు. తుది మెరిట్ జాబితా, వెబ్ ఎంపికలు knruhs.telangana.gov.in లో అనుసరించాలని సూచించారు.

Next Story