- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేన్ డిసిప్లిన్ పాటించని బుజ్జి.. ట్రాఫిక్ పోలీసులు సెటైరికల్ ట్వీట్..
ఇటీవల కాలంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో అవగాహన కల్పించడంలో కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో అవగాహన కల్పించడంలో కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంతో పాటు దేశంలో ఏ మూల ఏ చిన్న ఘటన జరిగినా దానిని అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగుతున్న బుజ్జి పై కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇందుకు రోడ్డుపై వెళ్తున్న బుజ్జి వాహనం ఫొటోను షేర్ చేస్తూ.. రేపటి కోసం లేన్ డిసిప్లిన్ పాటించండని ట్వీట్ చేశారు. అలాగే కింద మెమ్‌లో రోడ్డుపై వెళ్తున్న బుజ్జి వాహనం లైన్ డిసిప్లిన్ పాటించకుండా రోడ్డు మధ్యలో వెళ్తుండటం గమనించవచ్చు.
Next Story






