- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఆడో, మగో అక్కడికి రా బిడ్డ తెలుస్తుంది.. కేటీఆర్ కు కడియం కౌంటర్
by Prasad Jukanti |
ఆడ, మగ అని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ఆడ, మగ అని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని నేను ఆడో, మగో స్టేషన్ ఘన పూర్‍కు వచ్చి చూడు బిడ్డా తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.నీ అయ్య పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే నేను 14 సంవత్సరాలు మంత్రిగా చేశానన్నారు. కేటీఆర్ ఆగమాగమై, మతిస్థిమితం లేక మాట్లాడుతున్నారడని విమర్శించారు. నీతండ్రి కంటే పెద్ద వయసున్న నన్ను ఆ విధంగా మాట్లాడుతావా అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులు తలో దిక్కు పడి తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు.
Next Story






