- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: మద్యం మత్తులో కేకే మనవడు ధృవ్ వీరంగం
by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు(K. Keshava Rao) మనవడు ధృవ్ విప్లవ్(Dhruv Viplav) హల్‌చల్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు(K. Keshava Rao) మనవడు ధృవ్ విప్లవ్(Dhruv Viplav) హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో ఆదివారం ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఓ ట్రాలీ ఆటోను ఢీకొట్టి.. అలాగే దూసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ధృవ్ కారును ఛేదించారు. అనంతరం ధృవ్‌ను అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజర్‌తో బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) టెస్టులు నిర్వహించారు. ఈ బ్రీత్ అనలైజర్ టెస్టులో 150కి పైగా పాయింట్లు వచ్చినట్లు నిర్ధారణ కావడంతో కారును సీజ్ చేసి.. ధృవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






