- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ గా జస్టిస్ సంతోష్ రెడ్డి
by Muthe.Rajitha |
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి ఆథారిటీ(టీజీరెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ గా రిటైర్డ్ జడ్జీ సంతోష్ రెడ్డిని నియమిస్తూ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివ్రుద్ధి శాఖ కార్యదర్శి కె. ఇలంబర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరి ఆథారిటీ(టీజీరెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ గా రిటైర్డ్ జడ్జీ సంతోష్ రెడ్డిని నియమిస్తూ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివ్రుద్ధి శాఖ కార్యదర్శి కె. ఇలంబర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రియల్ ఎస్టేట్(రెగ్యులేషన్ అండ్ డవలప్ మెంట్) చట్టం 2016, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీచేసిన జీఓ ఎంఎస్ నెం.202 ప్రకారం వేతనం, ఇతర అలయెన్స్, కండిషన్స్ అమలవుతామయని ఉత్తర్వులో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ చైర్ పర్సన్ గా ఐదేండ్లపాటు కొనసాగనున్నారు.
- Tags
- TG RERA
Next Story






