- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో జేఎల్ ఫలితాలు విడుదల
తెలంగాణలో జేఎల్(Junior Lecturer) ఫలితాలు విడుదల అయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జేఎల్(Junior Lecturer) ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్‌సీ(TGPSC) అధికారిక వెబ్‌సైట్(https://www.tspsc.gov.in/)లో మంగళవారం పొందుపరిచింది. మొత్తం 1,392 జేఎల్ పోస్టులకు ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. కాగా, టీజీపీఎస్సీ 2022లో జేఎల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా, 2023లో పరీక్షలను నిర్వహించి, 2024లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిచేశారు. తుది ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేయనున్నారు.
Next Story






