- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప ఎన్నికపై సీఎం రేవంత్ నజర్!
జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక(By Election) అనివార్యం అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక(By Election) అనివార్యం అయింది. అయితే ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోకస్ చేసినట్టు సమాచారం. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయకముందే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చూస్తునట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో గెలిచే అభ్యర్థి కోసం ఇప్పటి నుంచే వేట మొదలు పెట్టారని రేవంత్ వర్గంలో చర్చ నడుస్తోంది.
ఈ రేసులో అజారుద్దీన్(Ajaruddhin), నవీన్ యాదవ్(Naveen Yadav), విజయారెడ్డి(Vijayareddy) పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాలకు గట్టి సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
Next Story






