- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: మూడో రౌండ్ కౌంటింగ్.. అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చిన బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కౌంటింగ్ ప్రక్రియ చూస్తే.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కౌంటింగ్ ప్రక్రియ చూస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. చివరి వరకు విజయం దోబూచులాడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రహమత్‌నగర్ డివిజన్ పరిధికి సంబంధించి మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 12,503 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12,292 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీకి 211 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే, ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందా.. లేక చివరి వరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
Jubilee Hills: షేక్‍పేట డివిజన్‍లో కాంగ్రెస్ దే పై చేయి... కాంగ్రెస్‍ను బీఆర్ఎస్ ఓవర్ టేక్ చేసేనా?






