- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: ముగిసిన రెండు రౌండ్ల కౌంటింగ్.. కాంగ్రెస్‌కు 1,144 ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో నువ్వా.. నేనా అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తలపడుతున్నారు. రెండో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 18,617 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 17,473, బీజేపీ అభ్యర్థికి 2,167 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు రౌండ్లు కలిపి నవీన్ యాదవ్ 1,144 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, కౌంటింగ్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించడం లేదని మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారంతా ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
షేక్‌పేట్‌లో హోరాహోరీ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు స్వల్ప ఆధిక్యం
Next Story






