- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ కన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్
by Elthuri vijay kumar |
గచ్చిబౌలిలోని అమెరికా కన్సులేట్ కార్యాలయాన్ని హీరో జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం సందర్శించారు.

X
యూఎస్ కన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్
దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలిలోని అమెరికా కన్సులేట్ కార్యాలయాన్ని హీరో జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం సందర్శించారు. అమెరికాలో చిత్రీకరణ చేసిన సినిమాలు, రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు అమెరికా కన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ తో చర్చించారు. ఎన్టీఆర్ యూఎస్ కన్సులేట్ కు రావడం పట్ల జనరల్ లారా విలియమ్స్ ఆనందం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలను మరింత బలపరిచే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో అమెరికా కన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ దిగిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Next Story






