యూట్యూబర్ శంకర్ అరెస్ట్ !

by velandi.Saikiran |   (  Updated:2025-04-01 15:26:00  IST  )

జర్నలిస్టు, న్యూస్ లైన్ తెలుగు ( News Line Telugu ) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శంకర్ కు ( Shankar) ఊహించని షాక్

యూట్యూబర్ శంకర్ అరెస్ట్ !
X

దిశ, వెబ్ డెస్క్: జర్నలిస్టు, న్యూస్ లైన్ తెలుగు ( News Line Telugu ) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు శంకర్ కు ( Shankar) ఊహించని షాక్ తగిలింది. తాజాగా జర్నలిస్టు శంకర్ ను ( Journalist Shankar) పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ( Hyderabad ) ఉన్న తన నివాసంలో... జర్నలిస్టు శంకర్ ను అదుపులోకి పోలీసులు. ఓ మహిళ యూట్యూబర్ శంకర్ పై... అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... అతన్ని అరెస్టు చేశారు.

Next Story