- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి: మంత్రి వివేక్వెంకటస్వామి
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో ఉద్యోగావకాశాల విస్తరణ, యువతకు నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగావకాశాల విస్తరణ, యువతకు నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి తెలిపారు. శనివారం సచివాలయంలో ఉపాధి కల్పన, యువజన సర్వీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు తగిన సూచనలు చేస్తూ, ప్రతి ఒక్క ఉద్యోగార్థికి సహకారం అందేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చదువుకున్న యువత కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తుందని, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలేందుకు ఎంతో కృషి చేస్తుందని వివరించారు.
Next Story






