తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు

by Disha Web Desk |
తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఓవర్సీస్ ​మ్యాన్​ పవర్ ​కంపెనీ లిమిటెడ్,​కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖలు సమక్షంలో విదేశీ ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. నర్సింగ్, పారమెడికల్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్ఏ, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ వంటి దేశాల్లో డిమాండ్​ఉండటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు టీవోఎమ్​సీవోఎమ్​పేర్కొన్నది. మొదటి వర్క్​ షాపును జనవరి 11న గాంధీ మెడికల్​కాలేజీలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు 9100798204, 9908830438ను సంప్రదించాలని పేర్కొన్నారు.

READ MORE

ఇండియన్ పాలిటీ: లోక్ సభ- నిర్మాణం

Next Story

Most Viewed