- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ‘రెరా’ ఇంచార్జ్ చైర్మన్‌గా జయేష్ రంజన్

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ మండలి (RERA) అధ్యక్ష పదవికి రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ‘రెరా’లో కార్యకలాపాలన్నీ సజావుగా నిర్వహించడానికి వీలుగా.. ఆ సంస్థ ఇంచార్జ్ చైర్మన్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మెమో జారీ చేసింది. ఈ నెల 19 నుంచి ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జయేష్ రంజన్ చైర్మన్‌గా కొనసాగనున్నారని ఆ మెమోలో పేర్కొన్నారు.
Next Story






