- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS MLC వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ఐటీ సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీకి చెందిన రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థలతో పాటు ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. దాదాపు ఐదు వాహనాల్లో వచ్చిన అధికారులు మసుధ ఫార్మాతో పాటు ఆయనకు చెందిన సంస్థలన్నింటిలో మొత్తం 51 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






