- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: చీకోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు
by Satheesh |
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొంతకాలం క్రితం చీకోటి రూ.3 కోట్ల రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొన్నారు. అయితే, దీనిని తన పేరు మీద కాకుండా భాటియా ఫర్నిచర్ పేరు మీద కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో మీ కారును ఎందుకు సీజ్ చెయ్యకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే చీకోటి ఫెమా కేసుతోపాటు క్యాసినో వ్యవహారంలో విచారణను ఎదురుకుంటున్న విషయం తెలిసిందే.
Next Story






