- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు
by samatah |
వరుసగా రెండో రోజు రియల్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ తోపాటు ఆర్ఆర్ సంస్థకు చెందిన ఆఫీసులు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కర్ణాటక

X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో : వరుసగా రెండో రోజు రియల్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కోహినూర్ తోపాటు ఆర్ఆర్ సంస్థకు చెందిన ఆఫీసులు, డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ తోపాటు కర్ణాటక, ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లో మొత్తం నలభై చోట్ల దాడులు జరుగుతున్నట్టు సమాచారం. తనిఖీల్లో అధికారులు భారీ మొత్తాల్లో డబ్బు సీజ్ చేసినట్టు తెలిసింది.
- Tags
- IT attacks
Next Story






