CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలకు రండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక

by Prasad Jukanti |

ఉజ్జయిని మహంకాళి బోనాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానించారు.

CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలకు రండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: జులై 13న సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali) అమ్మవారి దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఆలయ అధికారులు ఆహ్వానించారు. సోమవారం సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. మరో వైపు ఈ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంద.

Next Story