లిక్కర్ స్కాంలో విచారణ పారదర్శకంగా జరగాలి : సీతక్క

by Sathputhe Rajesh |

లిక్కర్ స్కాంలో విచారణ పారదర్శకంగా జరగాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

లిక్కర్ స్కాంలో విచారణ పారదర్శకంగా జరగాలి : సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాంలో విచారణ పారదర్శకంగా జరగాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. లిక్కర్ స్కాంలో తాజా పరిణామాలు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి కేసులో మహిళ ఉండడం ఇబ్బందికరమే అన్నారు. లిక్కర్ స్కాంలో అందరూ అరెస్ట్ అయ్యారన్నారు. కవిత విషయంలో ఎందుకు నాన్చుడు ధోరణి అని ప్రశ్నించారు. బేరసారాలు జరిగితే కేసును నీరు గారుస్తారని ఫైర్ అయ్యారు.

Next Story