- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రేపే.. వెంటనే చెక్ చేసుకోండి!
by Ramesh Naini |
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్, వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ఫలితాలను మార్కులతో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in లలో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Next Story






