- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణ ఇంటర్ ఫలితాలను కాసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌రతో మొత్తం 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలను కాసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌రతో మొత్తం 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 67.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా , జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడుతాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.
Next Story






