- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్
తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫేయిలయ్యిన విద్యార్థులు, వోకేషనల్ విద్యార్థులతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే వారు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా తేదీ పొడిగించేది లేదని ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. tsbie.cgg.gov.in/ అనే సైట్‌లోకి వెళ్లి.. STUDENTS ONLINE SERVICES పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Next Story






